spot_img
Homeజాతీయం - అంతర్జాతీయంDinesh Karthik: తొలి గంటలోనే రవిచంద్రన్ అశ్విన్ తో బౌలింగ్ చేయించొచ్చు.. దినేశ్ కార్తీక్

Dinesh Karthik: తొలి గంటలోనే రవిచంద్రన్ అశ్విన్ తో బౌలింగ్ చేయించొచ్చు.. దినేశ్ కార్తీక్

ఇంగ్లాండ్ సిరీసులో రవించంద్రన్ అశ్విన్ ఆడాల్సిన సమయం వచ్చేసిందని టీమ్ ఇండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. ఆంగ్లేయులను తన స్పిన్ తోనే కాకుండా మానసికంగానూ అతడు దెబ్బతీయగలడని పేర్కొన్నారు. అందులోనూ ఎడమచేతివాటం ఆటగాళ్లను యాష్ సులువుగా బుట్టలో పడేస్తాడని వెల్లడించాడు. నాలుగో టెస్టుకు ముందు అతడు డైలీ టెలిగ్రాఫ్ కు ఓ కథనం రాశాడు. ఆశ్విన్ ఆడేందుకు సమయం వచ్చేసింది. ఇంగ్లాండ్ లోని ఫాట్ పిచ్ ల్లో ఓవల్ ఒకటి. ఎప్పట్లాగే ఈ సీజన్లోనూ వికెట్లో పెద్ద మార్పులేమీ లేవు. అశ్విన్ బౌలింగ్ లో వైవిధ్యం ఓవల్ మైదనంలో సాయపడుతుందని అతడు అంచనా వేశాడు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

Divi Vadthya: నేను కత్తిలా ఉంటాను.. చూపిస్తే తప్పేంటి అంటూ బిగ్ బాస్ బ్యూటీ హాట్ కామెంట్స్..

Divi Vadthya: ఈమధ్య కాలంలో ఇన్ స్టాగ్రామ్ లో కొంతమంది యంగ్ హీరోయిన్లు అందాల ఆరబోతలతో యూత్ ని పిచ్చెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కొంతమంది హీరోయిన్లు అయితే సబ్ స్క్రిప్షన్...

Naga Chaitanya: పెళ్ళైన రెండేళ్ల తర్వాత నాగచైతన్య సంచలన పోస్ట్.. ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు..

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య , శోభిత జంట పెళ్లి చేసుకొని అప్పుడే రెండేళ్లు కావొస్తుంది. నిన్న గాక మొన్ననే వీళ్ళు పెళ్లి చేసుకున్నట్టు అనిపిస్తోంది కదూ , కాలం ఎంత వేగంగా...

Hardik Pandya: నిండా మునిగాక హార్దిక్ కు క్రికెట్ గుర్తుకొచ్చింది..

Hardik Pandya: మనం ఎంతటి గొప్ప స్థానాలకు వెళ్లినా సరే దానికి కారణమైన మూలాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. పైగా దానిని ఏమాత్రం విస్మరించకూడదు. కొమ్ములు వచ్చాయి కదా అని చెవులను విస్మరిస్తే మొదటికే...

Team India: బంగారు పళ్లెంలో పెట్టి ఇస్తే కిందపడేసుకున్నారు.. ఈ నలుగురి కెరియర్ గోదారిలో కలిసినట్టే..

Team India: టీమిండియాలో చోటు లభించడమే చాలా కష్టం. పైగా ఒక స్థానానికి చాలామంది పోటీ పడుతున్నారు. ఈ ఫార్మాట్ అయినా సరే పోటీ అత్యంత ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో...
Oktelugu Epaper
Exit mobile version