Homeజాతీయం - అంతర్జాతీయంఢిల్లీలో బ్లాక్ ఫంగస్ కేసుల కలకలం

ఢిల్లీలో బ్లాక్ ఫంగస్ కేసుల కలకలం

కరోనా నుంచి కోలుకున్న తర్వాత అనేక మంది బాధితుల్లో బ్లాక్ ఫంగస్ మమమ్మారి బయటపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వేలల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో బ్లాక్ ఫంగస్ కేసులు కలకలం రేపుతున్నాయి. మే 23న  200 వైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. మే 24, 25, 100 కంటే తక్కువ కేసులు నమోదవగా తాజాగా బ్లాక్ ఫంగస్ బారిన […]

Black Fungus

కరోనా నుంచి కోలుకున్న తర్వాత అనేక మంది బాధితుల్లో బ్లాక్ ఫంగస్ మమమ్మారి బయటపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వేలల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో బ్లాక్ ఫంగస్ కేసులు కలకలం రేపుతున్నాయి. మే 23న  200 వైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. మే 24, 25, 100 కంటే తక్కువ కేసులు నమోదవగా తాజాగా బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారి సంఖ్య 600 కు చేరినట్లు ఆయన పేర్కొన్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper