
మెహిదీపట్నంలోని జి.పుల్లారెడ్డి ఫార్మసీ కాలేజీలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అధ్యక్షత వహించారు. బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డీకే అరుణ శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, తమిళనాడు సహా ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, బిజెపి శాసనసభా పక్ష నాయకులు రాజా సింగ్ ,బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి పేరాల శేఖర్ రావు మాజీ మంత్రులు రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు.