
శ్రీకాకుళం కు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ పొట్నూరు శంకర నారాయణ గారు ఇటీవలే మరణించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మరియు తదితర నాయకులతో కలిసి బాధిత కుటుంట సభ్యులను పరామర్శించారు.