
విశాఖపట్టణానికి చెందిన యువమోర్చా నాయకులు సంతోష్ కుమార్ గారు ఇటీవలే అకాల మరణం చెందారు. బాధిత కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ మాధవ్, రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడు సురేంద్ర మోహన్ తదితర నాయకులు బాధత కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.