Bhimla Nayak: పవన్ బర్త్ డే.. ఫ్యాన్స్ కి ‘భీమ్లా నాయక్’ గిఫ్ట్

మలయాళంలో బ్లాక్ బస్టార్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోశియమ్ సినిమాకు రీమేక్ గా దీన్ని రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాలోని మొదటిపాటను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు సినిమా మేకర్స్. సినిమా నుంచి మొదటి పాటను పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా థమన్ అందించిన మ్యూజిక్ తో ఈ పాట అదిరిపోతుంది అంటూ టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రానికి […]

Written By: Suresh, Updated On : August 30, 2021 6:45 pm
Follow us on

మలయాళంలో బ్లాక్ బస్టార్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోశియమ్ సినిమాకు రీమేక్ గా దీన్ని రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాలోని మొదటిపాటను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు సినిమా మేకర్స్. సినిమా నుంచి మొదటి పాటను పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా థమన్ అందించిన మ్యూజిక్ తో ఈ పాట అదిరిపోతుంది అంటూ టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.