Bengaluru Stampede: బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడిన ఘటన నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (KSCA) కార్యదర్శి A శంకర్ మరియు కోశాధికారి E జైరాం శనివారం (జూన్ 7) ఉదయం తక్షణమే తమ రాజీనామాలను సమర్పించారు.