Bandi Sanjay: ఇంకెన్నాళ్లు ఈ బాధలు.. తెగించి పోరాడుదాం.. బండి సంజయ్
ఇంకెన్నాళ్లు ఈ బాధలు తెగించి పోరాడుదాం. ఉద్యమించి అధికారాన్ని చేజిక్కించుకుందాం అని టీఆర్ఎస్ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఉద్దేశించి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర కార్యశాలకు హాజరైన బండి సంజయ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో దోపిడీ, నియంత పాలన నడుస్తోందని.. కేసీఆర్ పాలనలో ప్రజలంతా అల్లాడిపోతున్నారని విమర్శించారు. ప్రశ్నించిన నాయకులు, కార్యకర్తలపై లాఠీలు, జైల్లో వేస్తున్నారని ఆగ్రహం […]
Written By:
, Updated On : August 19, 2021 / 04:43 PM IST

ఇంకెన్నాళ్లు ఈ బాధలు తెగించి పోరాడుదాం. ఉద్యమించి అధికారాన్ని చేజిక్కించుకుందాం అని టీఆర్ఎస్ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఉద్దేశించి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర కార్యశాలకు హాజరైన బండి సంజయ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో దోపిడీ, నియంత పాలన నడుస్తోందని.. కేసీఆర్ పాలనలో ప్రజలంతా అల్లాడిపోతున్నారని విమర్శించారు. ప్రశ్నించిన నాయకులు, కార్యకర్తలపై లాఠీలు, జైల్లో వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.