Homeజాతీయం - అంతర్జాతీయంJammu Kashmir: కశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఆర్మీ అధికారి వీర మరణం

Jammu Kashmir: కశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఆర్మీ అధికారి వీర మరణం

కశ్మీర్ ఉగ్రవాదులు మరోసారి చెలరేగారు. రాఔరి జిల్లాలోని ఠాణామండీ ప్రాంతంలో గురువారం ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో రాష్ట్రీయ రైఫీల్స్ కు చెందిన ఓ జూనియర్ కమిషన్డ్ అధికారి అమరుడయ్యారు. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది సైతం హతమైనట్లు అధికారులు వెల్లడించారు. ఉద్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో భద్రతాదళాలు బుధవారం కార్డన్ సెర్చ్ మొదలు పెట్టాయి. ఈ క్రమంలో గురువారం ఉదయం కార్యోట్ కలాస్ ప్రాంతంలో వారు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఫైరింగ్ మొదలైందని వివరించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version