Bandi Sanjay Padayatra: బండి సంజయ్ పాదయాత్ర ఉర్దూ పోస్టర్ ఆవిష్కరణ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా బీజేపీ మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ మైనార్టీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ ఉర్దూ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రజా సంఘాల యాత్ర పేరిట చేపట్టిన పాదయాత్రకు బీజేపీ మైరారిటీ మోర్చా ఉర్దూ పోస్టర్ ను రిలీజ్ చేసింది. బీజేపీ స్టేట్ ఆఫీస్ నాంపల్లిలోని డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ భవన్లో ఈ పోస్టర్ ను ఆవిష్కరించారు.

Written By: Suresh, Updated On : August 27, 2021 1:35 pm
Follow us on