https://oktelugu.com/

‘మా’ ఎన్నికలపై బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు

మా ఎన్నికల విషయంలో లోకల్, నాన్ లోకల్ అనే అంశాన్ని పట్టించుకోను అని ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ చెప్పారు. తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మా ఎన్నికలు, శ్వాశ్త భవనంతోపాటు మరికొన్ని అంశాల గురించి ప్రస్తావించారు. గతంలో మా ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు అంటూ ఫస్ట్ క్లాస్ టికెట్లు వేసుకొని విమానాల్లో తిరిగారు. ఆ డబ్బులు ఏం చేశారు అని బాలయ్య ప్రశ్నించారు. ‘మా’ శాశ్వత భవనాన్ని ఇంతకాలం ఎందుకు నిర్మించలేకపోయారని ప్రశ్నించిన […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 15, 2021 / 03:41 PM IST
    Follow us on

    మా ఎన్నికల విషయంలో లోకల్, నాన్ లోకల్ అనే అంశాన్ని పట్టించుకోను అని ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ చెప్పారు. తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మా ఎన్నికలు, శ్వాశ్త భవనంతోపాటు మరికొన్ని అంశాల గురించి ప్రస్తావించారు. గతంలో మా ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు అంటూ ఫస్ట్ క్లాస్ టికెట్లు వేసుకొని విమానాల్లో తిరిగారు. ఆ డబ్బులు ఏం చేశారు అని బాలయ్య ప్రశ్నించారు. ‘మా’ శాశ్వత భవనాన్ని ఇంతకాలం ఎందుకు నిర్మించలేకపోయారని ప్రశ్నించిన బాలయ్య.. తెలంగాణ సర్కారు నుంచి ఒక్క ఎకరం భూమిని కూడా సంపాదించలేకపోయారా అని ఎద్దేవా చేశారు.