
టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ గా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి నియమితులయ్యారు. బాజిరెడ్డి గోవర్ధన్ ను ఆర్టీసీ ఛైర్మన్ గా నియమిస్తు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం బాజిరెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పటికే ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ ను సీఎం కేసీఆర్ నియమించారు.