Telugu News » National » Avani lekhara avani lekhara who made history by winning another medal
Avani Lekhara: చరిత్ర సృష్టించిన అవని లెఖారా
పారాలింపిక్స్ లో షూటర్ అవని లెఖారా మరోసారి చరిత్ర సృష్టించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో గోల్డ్ మెడల్ గెలిచి ఈ ఘనత సాధించింది. ఇప్పుడు 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్ లో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. ఒకే పారాలింపిక్స్ లో రెండు మెడల్స్ గెలిచిన తొలి ఇండియన్ గా అవని నిలవడం విశేషం. దీంతో టోక్యో పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 12కు చేరింది.