సీఎం కేసీఆర్ కు ఆటో డ్రైవర్ల కృతజ్ఞతలు
ఆటో డ్రైవర్లను ప్రజాసేవకులుగా గుర్తించి కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నదున ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మికుల పక్షాన రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య కృతజ్ఞతలు తెలుపూతు ఓ వినతిపత్రం అందించారు. ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య శ్రీ పథకాలను ఆటో డ్రైవర్లకు వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనా లాక్ డౌన్ కారణంగా కుటుంబ పోషణ భారంగా మారిందని, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నప్రతి ఆటో డ్రైవర్ కు ఆర్థిక సాయం కింద నెలకు రూ. 10 వేలు […]
Written By:
, Updated On : May 27, 2021 / 12:03 PM IST

ఆటో డ్రైవర్లను ప్రజాసేవకులుగా గుర్తించి కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నదున ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మికుల పక్షాన రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య కృతజ్ఞతలు తెలుపూతు ఓ వినతిపత్రం అందించారు. ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య శ్రీ పథకాలను ఆటో డ్రైవర్లకు వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనా లాక్ డౌన్ కారణంగా కుటుంబ పోషణ భారంగా మారిందని, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నప్రతి ఆటో డ్రైవర్ కు ఆర్థిక సాయం కింద నెలకు రూ. 10 వేలు ఇవ్వాలని కోరారు.