https://oktelugu.com/

Telangana: దారుణం.. వృద్ధుడిని చాపలో చుట్టి..

యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం కంచనపల్లిలో దారునం జరిగింది. ఓ వృద్ధుడిని గుర్తు తెలియని వ్యక్తులు చాపలో చుట్టి రహదారి పడేసి వెళ్లారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం  అందించారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. 108 వాహనాన్ని రప్పించి అచేతన స్థితిలో ఉన్న ఆ వృద్ధుడిని ఆస్పత్రిని తరలించారు. అతడి వివరాలను సేకరిస్తున్నారు. వృద్ధుడిని చాపలో చుట్టి ఇలా ఎందుకు పడేశారు. ఆ వ్యక్తుల వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : August 26, 2021 / 11:24 AM IST
    Follow us on