యాదాద్రి-భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని రామ్ నగర్ లో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు తల్లి తొర్పునూరి రాణి(32), పిల్లు హర్ష(14), లక్ష్మీ (10)గా పోలీసులు గుర్తించారు.