తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో దారుణం జరిగింది. రెండేండ్ల కుమారుడిని ఓ తండ్రి గొంతు కోసి చంపాడు. భార్య శోభను కత్తితో పొడిచాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం శోభను మొయినాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు చోటు చేసుకుంది. దంపతుల మధ్య గొడవలే కారణమని స్థానికులు పేర్కొన్నారు. నిందుతుడు డప్పు రమేశ్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Atrocities in rangareddy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com