
నగరంలోని నిజామ్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఖాళీగా అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. బెరియాట్రిక్ మెడిసిన్ ఈ పోస్టులను చేస్తున్నది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను నియమిస్తున్నది. వాన్- ఇన్ ఇంటర్వ్యూలు ఈ నెల 19న ఉదయం 11 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. అర్హతల వంటి వివరాల కోసం నిమ్స్ అధికారిక వెబ్‌సైట్ https://www.nims.edu.in/ చూడవచ్చని, లేదా 040-23489353 నంబర్‌లో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.