https://oktelugu.com/

విజయసాయిరెడ్డిపై అశోక్ గజపతిరాజు ఫైర్

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పై మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు విరుచుకుపడ్డారు. కోర్టు తీర్పు తరువాత మాన్సాస్ ఛైర్మన్ గా అశోక గజపతిరాజు తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాన్సాస్ లో అడిట్ జరగలేదంటే ఆశ్చర్యపోయానన్నారు. ఆడిట్ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదేనన్నారు. ప్రతి ఏడాది ఆడిట్ జరపటానికి సంస్థ నుంచి ఫీజు కూడా అధికారికంగా చెల్లించామన్నారు. దోపిడిదారులకు మాన్సాన్ లో స్థానం లేదని అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు. రామతీర్థం […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : June 17, 2021 / 11:20 AM IST
    Follow us on

    వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పై మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు విరుచుకుపడ్డారు. కోర్టు తీర్పు తరువాత మాన్సాస్ ఛైర్మన్ గా అశోక గజపతిరాజు తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాన్సాస్ లో అడిట్ జరగలేదంటే ఆశ్చర్యపోయానన్నారు. ఆడిట్ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదేనన్నారు. ప్రతి ఏడాది ఆడిట్ జరపటానికి సంస్థ నుంచి ఫీజు కూడా అధికారికంగా చెల్లించామన్నారు. దోపిడిదారులకు మాన్సాన్ లో స్థానం లేదని అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు. రామతీర్థం విగ్రహ పునప్రతిష్ట కార్యక్రమానికి కూడా తనను ఆహ్వానించలేదన్నారు.