విజయసాయికి అశోక్ గజపతిరాజు కౌంటర్
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కౌంటర్ ఇచ్చారు. విజయసాయి జ్ఞానం పెంచుకోవాలని సూచించారు. నెల్లిమర్లలో ఆలయాన్ని శుక్రవారం దర్శించిన అనంతరం మీడియాతో అశోక్ గజపతి మాట్లాడుతూ రామతీర్థం విగ్రహ విధ్వంసకులను పట్టుకున్న దాఖలాలు లేవన్నారు. న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాలని కోరారు. రాముడి విగ్రహం శిరస్సు తొలగించినవారిని ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. ఇప్పటికైనా దాడుల సంస్కృతిని ప్రభుత్వం మానుకోవాలని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యనించారు.
Written By:
, Updated On : June 18, 2021 / 06:28 PM IST