ఏపీలో పీ.వీ సింధు సెమీఫైనల్స్ మ్యాచ్ చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖ ప్రదేశాలు, మున్సిపల్ కూడళ్లు, సినిమా థియేటర్లలో డిజిటల్ స్ర్కీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలంతా వీక్షించేందుకు అనువుగా అన్ని సౌకర్యాలు కల్పించాలని శాప్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను కోరారు.