spot_img
Homeరామ్స్ కార్నర్రామ్ టాక్Andhra Pradesh Government : అసలు స్వర్ణ గ్రామం ఎక్కడవుందో తెలుసా ? ముందుగా దాన్ని...

Andhra Pradesh Government : అసలు స్వర్ణ గ్రామం ఎక్కడవుందో తెలుసా ? ముందుగా దాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దండి

Andhra Pradesh Government : ఏపీ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ఇచ్చింది. ఇక నుంచి గ్రామ వార్డులు,గ్రామ సచివాలయాలను ‘స్వర్ణ వార్డులు, స్వర్ణసచివాలయాలు’గా మారుస్తూ ఒక ఆర్డినెన్స్ జారీచేసింది. ప్రతీ గ్రామం స్వర్ణ గ్రామం అవుతుందా? ఉన్న గ్రామాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వాటిని స్వర్ణ గ్రామాలుగా పెడితే ఒక అర్థం ఉంటుంది. విజనరీ డాక్యుమెంటరీ కరెక్టే..కానీ సచివాలయాలకు అది అతకలేదు. ఏదో తీసుకొచ్చి పెట్టినట్టుగా ఉంది. ప్రతి సచివాలయాన్ని స్వర్ణ సచివాలయం అనడంఏంటి?
సంస్కరణలకు ఆద్యులు చంద్రబాబు. పోటీపెట్టి ప్రోత్సహించిన వ్యక్తం సీఎం చంద్రబాబు.కానీ ఇప్పుడు అన్ని గ్రామాలకు పెట్టడం కరెక్ట్ కాదు.  గ్రామాల మధ్య పోటీ పెట్టి బెస్ట్ గా నిలిచిన వాటికి స్వర్ణ సచివాలయం అని పెడితే బాగుంటుంది. కానీ ఇలా అన్నింటిని అలా చేస్తామనడం కరెక్ట్ కాదు..

అసలు స్వర్ణ గ్రామం ఎక్కడవుందో తెలుసా ? ముందుగా దాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దండి.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.  

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper