Andhra Pradesh Government : ఏపీ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ఇచ్చింది. ఇక నుంచి గ్రామ వార్డులు,గ్రామ సచివాలయాలను ‘స్వర్ణ వార్డులు, స్వర్ణసచివాలయాలు’గా మారుస్తూ ఒక ఆర్డినెన్స్ జారీచేసింది. ప్రతీ గ్రామం స్వర్ణ గ్రామం అవుతుందా? ఉన్న గ్రామాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వాటిని స్వర్ణ గ్రామాలుగా పెడితే ఒక అర్థం ఉంటుంది. విజనరీ డాక్యుమెంటరీ కరెక్టే..కానీ సచివాలయాలకు అది అతకలేదు. ఏదో తీసుకొచ్చి పెట్టినట్టుగా ఉంది. ప్రతి సచివాలయాన్ని స్వర్ణ సచివాలయం అనడంఏంటి?
సంస్కరణలకు ఆద్యులు చంద్రబాబు. పోటీపెట్టి ప్రోత్సహించిన వ్యక్తం సీఎం చంద్రబాబు.కానీ ఇప్పుడు అన్ని గ్రామాలకు పెట్టడం కరెక్ట్ కాదు. గ్రామాల మధ్య పోటీ పెట్టి బెస్ట్ గా నిలిచిన వాటికి స్వర్ణ సచివాలయం అని పెడితే బాగుంటుంది. కానీ ఇలా అన్నింటిని అలా చేస్తామనడం కరెక్ట్ కాదు..
అసలు స్వర్ణ గ్రామం ఎక్కడవుందో తెలుసా ? ముందుగా దాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దండి.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.