ఏపీ ఈఏపీసెట్ నోటిఫికేషన్ మరో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్ ను జూన్ 24 న విడుదల చేస్తామని ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు షెడ్యూల్ ను విడుదల చేసింది. ఆన్ లైన్ అప్లికేషన్లు గురువారం నుంచి ప్రారంభమవుతాయని, జూలై 25 వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఆలస్య రుసుముతో ఆగస్టు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
Velishala Suresh is a Web Admin and is working with our organisation from last 3 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read More