Homeజాతీయం - అంతర్జాతీయంకూతురి ఫొటోలను షేర్ చేసిన అనుష్క

కూతురి ఫొటోలను షేర్ చేసిన అనుష్క

ఈ ఏడాది ప్రారంభంలో అనుష్క శర్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని విరుష్క జోడి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కొద్ది రోజుల తర్వాత తన కూతురికి వామిక అనే పేరు పెట్టినట్లు తెలియజేసిన విరుష్క దంపతులు పాప ఫేస్ ఎక్కడా రివీల్ కాకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఈ చిన్నారి పుట్టి ఆరు నెలలు అయిన సందర్భంగా అనుష్క శర్మ తన సోషల్ మీడియాలో చిన్నారితో సరదాగా గడుపుతున్న ఫొటోలు షేర్ చేసింది. ఏ ఫొటోలోనే వామిక ఫేస్ కనిపించకుండా జగ్రత్తపడ్డారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version