https://oktelugu.com/

Telangana ECET: ఈసెట్ అభ్యర్థులకు తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తి

తెలంగాణలో ఈసెట్ అభ్యర్థులకు మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయిందని ప్రవేశాల కన్వీనర్ మిత్తల్ తెలిపారు. పాలిటెక్నిక్ పూర్తిచేసిన విద్యార్థులకు ఈసెట్ ద్వారా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో సీట్లు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 168 ఇంజినీరింగ్ కాలేజీల్లో ఈసెట్ అభ్యర్థులకు 9,688 సీట్లు ఉండగా.. మొదటి విడతలో 8,783 సీట్లు భర్తీ అయ్యాయి. ప్రైవేటు కళాశాలల్లో 89,89 శాతం సీట్లు కేటాయింపు పూర్తయింది.

Written By: , Updated On : September 2, 2021 / 05:19 PM IST
Follow us on