CM Revanth Reddy: కాళేశ్వరం డాక్యుమెంట్లన్నీ బయటపెడతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను ఉన్నంత వరకు కాంగ్రెస్ లోకి కేసీఆర్ కుటుంబానికి ఎంట్రీ లేదని అన్నారు. కాళేశ్వరంపై రెండు రోజుల్లో మీడియాలో సమావేశం నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాళేశ్వరం డాక్కుమెంట్ల అన్నింటినీ బయటపెతానన్నారు. తెలంగాణకు సంబంధించి కేంద్రంలో అన్నింటికి అడ్డుపడుతోంది కిషన్ రెడ్డేనని ఆరోపించారు.