Air India: నిర్వహణ సమస్యల వ్ల 8 విమానాలను ఎయిరిండియా రద్దు చేసింది. దుబాయ్ నుంచి చెన్నై రావాల్సిన ఏఐ 906, దిల్లీ నుంచి మెల్ బోర్న్ వెళ్లాల్సాన ఏఐ 308, మెల్ బోర్న నుంచి దిల్లీ వెళ్లాల్సిన ఏఐ 309, దుబాయ్ నుంచి హైదరాబాద్ రావాల్సిన ఏఐయ2204, పుణె నుంచి దిల్లీ వెళ్లాల్సిన ఏఐ 874, అహ్మదాబాద్ నుంచి దిల్లీ వెళ్లాల్సిన ఏఐ 456, హైదరాబాద్ నుంచి ముంబయి వెళ్లాల్సిన ఏఐ 2872, చెన్నై నుంచి ముంబాయి వెళ్లాల్సిన ఏఐ 571 విమానాలను రద్దు చేశారు.