‘మా’ ఎన్నికలపై నటి హేమ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఏడాది మా అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడేలా కొంతమంది చూస్తున్నారని.. లేదా ఎన్నికలు లేకుండా నరేశ్ నే అధ్యక్షుడిగా కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె వ్యాఖ్యలు చేశారు. రూ. 5 కోట్ల నిధుల్లో రూ. 3 కోట్లు నరేశ్ ఇప్పటి వరకూ ఖర్చు చేశారని మిగతామి ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. అధ్యక్ష పీఠం నుంచి దిగకుండా ఉండేందుకు నరేశ్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె తీవ్రంగా ఆరోపించారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Actress hema makes serious allegations against maa president
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com