KTR ACB Investigation: ఫార్ములా ఈ రేసు ను హైదరాబాద్ లో నిర్వహించి నగర ప్రతిష్టను పెంచమని కేటీఆర్ అన్నారు. ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు మీడియాతో మాట్లాడారు. నన్ను వందసార్లు విచారణకు పిలిచినా వస్తా.. నిజాలే చెబుతా అరెస్టు కూడా చేస్తారు కావాచ్చు. వందసార్లైనా జైలుకు వెళ్తం కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిపెట్టమని అన్నారు. రేవంత్ రెడ్డి నువ్ మగాడివైతే లై డిటెక్టర్ టెస్టుకు రావాలని అని సవాల్ విసిరారు కేటీఆర్.
నీ అడ్డమైన కేసులకు బయపడెవ్వడు లేడు.
నువ్వు ఎన్ని కేసులైన పెట్టుకో ప్రజాపక్షనా కొట్లాడుతూనే ఉంటా!~ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ pic.twitter.com/DvquU65GnL
— (@gumpumestri) June 16, 2025