బాలీవుడ్ మెగాస్టార్ అమితామ్ బచ్చన్ తనయుడు, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఇటీవల వరుస సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బాబ్ విశ్వాస్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో అభిషేక్ బచ్చన్ గాయపడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ఏదో సీన్ చేస్తున్నప్పడు కిందపడగా, ఆయన భుజానికి బలమైన గాయమైందట. వెంటనే లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అభిషేక్ బచ్చన్ హాస్పిటల్ లో చేరిన సమయంలో చేతికి బ్యాండేజ్ తో […]
బాలీవుడ్ మెగాస్టార్ అమితామ్ బచ్చన్ తనయుడు, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఇటీవల వరుస సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బాబ్ విశ్వాస్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో అభిషేక్ బచ్చన్ గాయపడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ఏదో సీన్ చేస్తున్నప్పడు కిందపడగా, ఆయన భుజానికి బలమైన గాయమైందట. వెంటనే లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అభిషేక్ బచ్చన్ హాస్పిటల్ లో చేరిన సమయంలో చేతికి బ్యాండేజ్ తో కూడిన ఫోటోలు బయటకు వచ్చాయి.