AB De Villiers: బుమ్రా పై ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా బౌలింగ్ కోటా పూర్తికానంత వరకూ మ్యాచ్ ముగియనట్లే అని అన్నట్లు ఏబీ డివిలియర్స్ అన్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా ముంబాయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య శుక్రవారం ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. గుజరాత్ టైటాన్స్ లక్ష్య ఛేదనలో ఉన్నప్పుడు బుమ్రా కీలక సమయంలో వాషింగ్టన్ సుందర్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు.