కరోనాతో పోరాడే యాంటీబాడీలను గుర్తించడానికి సరికొత్త రాపిడ్ బ్లడ్ టెస్టును అభివృద్ధి చేశారు. అమెరికాలోని జాన్స్ హాప్ కిన్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఈ పద్ధతి ద్వారా అయిదు నిమిషాలకన్నా తక్కువ సమయంలో శరీరంలో యాంటీ బాడీలను గుర్తించవచ్చు. కరోనా సోకిన రోగుల నుంచి సేకరించిన 400 రక్త నమూనాలను ఈ పద్ధతిలో పరీక్షించగా 87.5 శాతం కచ్చితత్వంలో యాంటీబాడీలను గుర్తించింది. బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడానికి చేసే రక్త పరీక్షలాగే ఇది ఉంటుందని పరిశోధకులు తెలిపారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: A blood test to detect antibodies
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com