వ్యక్తి నుంచి 7లక్షల నగదు స్వాధీనం

బీహారు అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ అమలులో వున్నా నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేశారు బీహార్ పోలీసులు. ఈ సందర్బంగా శనివారం గయా జిల్లాలోని అమాస్‌లో ఓ వ్యక్తి వాహనాన్ని తనిఖీ చేయగా అతని దగ్గర రూ.7.5 లక్షల నగదు పట్టుబడింది. ఎన్నికల కోడ్ అమలులో వున్నా సందర్భంలో 50వేల కన్నా ఎక్కువ నగదు ఉండరాదు. ఆలా వున్నట్లైతే ఆ మొత్తాన్ని సీజ్ చేస్తారు. ఎన్నికల అనంతరం సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించి […]

Written By: NARESH, Updated On : October 3, 2020 5:41 pm
Follow us on

బీహారు అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ అమలులో వున్నా నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేశారు బీహార్ పోలీసులు. ఈ సందర్బంగా శనివారం గయా జిల్లాలోని అమాస్‌లో ఓ వ్యక్తి వాహనాన్ని తనిఖీ చేయగా అతని దగ్గర రూ.7.5 లక్షల నగదు పట్టుబడింది. ఎన్నికల కోడ్ అమలులో వున్నా సందర్భంలో 50వేల కన్నా ఎక్కువ నగదు ఉండరాదు. ఆలా వున్నట్లైతే ఆ మొత్తాన్ని సీజ్ చేస్తారు. ఎన్నికల అనంతరం సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే నగదును తిరిగి ఇస్తారు.