కరోనా సెకండ్ వేవ్ తో దేశవాప్తంగా 646 మంది వైద్యులు మరణించారని ఐఎంఏ శనివారం వెల్లడించింది. జూన్ 5 వరకూ ఢిల్లీలో అత్యధికంగా 109 మంది డాక్టర్లు మరణించగా బిహార్ లో 97, యూపీలో 79, రాజస్థాన్ లో 43, జార్ఖండ్ లో 39, గుజరాత్ లో 37, ఏపీలో 35, తెలంగాణలో 34, బెంగాల్ లో 30 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. కరోనా ఫస్ట్ వేవ్ లో దేశంలో 748 మంది వైద్యులు మరణించారని […]
కరోనా సెకండ్ వేవ్ తో దేశవాప్తంగా 646 మంది వైద్యులు మరణించారని ఐఎంఏ శనివారం వెల్లడించింది. జూన్ 5 వరకూ ఢిల్లీలో అత్యధికంగా 109 మంది డాక్టర్లు మరణించగా బిహార్ లో 97, యూపీలో 79, రాజస్థాన్ లో 43, జార్ఖండ్ లో 39, గుజరాత్ లో 37, ఏపీలో 35, తెలంగాణలో 34, బెంగాల్ లో 30 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. కరోనా ఫస్ట్ వేవ్ లో దేశంలో 748 మంది వైద్యులు మరణించారని ఐఎంఏ పేర్కొంది.