మందుబాబులకు షాక్.. 372 మందికి జైలు శిక్ష
మందుబాబులకు షాకింగ్ న్యూస్ మద్యం తాగి పట్టుబడిన 372 మందికి కూకట్ పల్లి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. సోమవారం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 621 మంది మందుబాబులను ట్రాఫిక్ పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశ పెట్టారు. ఇందులో 372 మంది వాహనదారులకు 1 నుంచి 28 రోజుల వరకు జైలు శిక్ష విధించగా, 238 మందికి రూ. 15,26 లక్షల జరిమానా విధించింది. లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన 238 మందికి రూ. 6.71 లక్షల జరిమానా […]
Written By:
, Updated On : August 2, 2021 / 06:16 PM IST

మందుబాబులకు షాకింగ్ న్యూస్ మద్యం తాగి పట్టుబడిన 372 మందికి కూకట్ పల్లి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. సోమవారం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 621 మంది మందుబాబులను ట్రాఫిక్ పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశ పెట్టారు. ఇందులో 372 మంది వాహనదారులకు 1 నుంచి 28 రోజుల వరకు జైలు శిక్ష విధించగా, 238 మందికి రూ. 15,26 లక్షల జరిమానా విధించింది. లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన 238 మందికి రూ. 6.71 లక్షల జరిమానా వేశారు.