
వృద్ధులు, గర్భణీ మహీళలకు, ఇతర మెడికల్ ఎమర్జెన్సీ అవసరాలకు క్యాబ్ సర్వీసులు 24 గంటు అందుబాటులో ఉంటాయని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. శనివారం రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉచిత క్యాబ్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎలైట్ మహేంద్రలాజిస్టిక్ ఆధ్వర్యంలో 4 ఉచిత క్యాబ్ సేవలను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.