దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రాణవాయువుకు తీవ్ర కొతర ఏర్పడడంతో భారత ప్రభుత్వం ఆగమేఘాల మీద ఆక్సిజన్ సరఫరా కోసం చర్యలు చేపట్టింది. ఆక్సిజన్ తరలింపు కోసం ఉపయోగించే 4 క్రయోజనిక్ ట్యాంకులను సింగపూర్ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నట్లు ఇవాళ కేంద్ర హొం శాఖ వెల్లడించింది. భారత వైమానికి దళానికి చెందిన హెవీ లిప్ట్ ట్రాన్స్ పోర్ట్ విమానం ద్వారా నాలుగు ఖాళీ ట్యాంకులను తీసుకొస్తున్నట్లు హొంశాఖ అధికారి ఒకరు వెల్లడించారు.