https://oktelugu.com/

మరో రెండు వారాల్లో 20 కోట్ల కోవిడ్ కేసులు.. WHO

మరో రెండు వారార్లో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 20 కోట్ల కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవుతాయని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ తెలిపారు. గత వారమే దాదాపు 40 లక్షల కొత్త కేసులు నయోదు అయ్యాయని, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేసులు నమోదు అవుతున్న తీరును పరిశీలిస్తుంటే, ఆ సంఖ్య మరో రెండు వారాల్లో 20 కోట్లు దాటే ప్రమాదం ఉందని టెడ్రోస్ తెలిపారు. ఇది మా అంచనాల ప్రకారమే తక్కువే అని కూడా ఆయన […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 31, 2021 / 10:13 AM IST
    Follow us on

    మరో రెండు వారార్లో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 20 కోట్ల కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవుతాయని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ తెలిపారు. గత వారమే దాదాపు 40 లక్షల కొత్త కేసులు నయోదు అయ్యాయని, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేసులు నమోదు అవుతున్న తీరును పరిశీలిస్తుంటే, ఆ సంఖ్య మరో రెండు వారాల్లో 20 కోట్లు దాటే ప్రమాదం ఉందని టెడ్రోస్ తెలిపారు. ఇది మా అంచనాల ప్రకారమే తక్కువే అని కూడా ఆయన అన్నారు.