
దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రవేటు దవాఖానాల్లో 197 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ శుక్రవారం తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొవిడ్ చికిత్స కోసం స్టెరాయిడ్లు తీసుకోవాలని, వైద్యుల సూచన మేరకు వాడాలని, ప్రొషెషన ల్ ను సంప్రదించకుండా వాడడం సరికాదన్నారు. బ్లాక్ ఫంగస్ రెండు కారణాలతో సోకుంతుందని రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడం వల్ల, స్టెరాయిడ్ల వాడకంతోనని తెలిపారు. వైద్యుల సలహా మేరకే తీసుకోవాలని సూచించారు.