
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 15,284 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20,917 మంది చికిత్సకు కోలుకున్నారు. వైరస్ బారిన పడి 106 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసులు 1,60,9105 చేరాయి. 1,40,0754 మంది కోలుకున్నారు. ఇంకా 1,98,023 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం మరణాలు 10328 కి పెరిగాయి. ఆంధ్రప్రదేవ్ లో ఇవాళ 72,979 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తన నివేదికలో వెల్లడించింది.