
మోదీ కేంద్ర కేబీనెట్ ను విస్తరించడం ఒక ఎత్తైతే, ఏకంగా 11 మంది కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించారు. దీంతో అందరూ షాక్ కు గురయ్యారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జీపీ నడ్డా ఈ 11 మంది కేంద్ర మంత్రులకు ఫోన్ చేశారు. రాజీనామా చేయాలని వారిని ఆదేశించారు. ఈ నలుగురు సీనియర్లకు కూడా జేపీ నడ్డాయే ఫోన్ చేసి, రాజీనామా చేయాలని ఆదేశించారు. దీంతో 11 మంది కేంద్రమంత్రులు వరుసగా రాజీనామాలు చేశారు.