https://oktelugu.com/

రెపిచేజ్ పోరులో అన్షు మలిక్ ఓటమి

యువ రెజ్లర్ అన్షు మలిక్ కథ ముగిసింది. రెపిచేజ్ ద్వారా వచ్చిన అవకాశాన్ని ఆమె అందిపుచ్చుకోలేదు. రష్యాకు చెందిన కొబ్ లొవా చేతిలో 1-5 తేడాతో ఓటమి పాలైంది. ఇద్దరు అమ్మాయిలు మొదటి నుంచి నువ్వా నేనా అన్నట్లే ఆడారు. తొలి పిరియడ్ లో కొబ్ లొవా 1 పాయింటు సాధించి ముందుకెళ్లింది. ఇక రెండో పిరియడ్ లోనూ పోరు హోరాహోరీగా సాగింది. అన్షు కాళ్లను లక్ష్యంగా ఎంచుకున్న కొబ్ లొవ్ వరుసగా 2,2 పాయింట్లు సాధించింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : August 5, 2021 / 08:03 AM IST
    Follow us on