https://oktelugu.com/

న్యాయమూర్తి రామకృష్ణకు కండిషనల్ బెయిల్

ఏపీ హైకోర్టు జడ్జి రామకృష్ణకు కండిషనల్ బెయిల్ ఇచ్చింది. రూ. 50 వేల పూచీకత్తుపై ఏపీ హైకోర్టు జడ్జి రామకృష్ణకు బెయిల్ మంజూరు చేసింది. విచారణాధికారికి సహకరించాలని ఈ సందర్భంగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అలాగే కేసు విషయంపై మీడియాతో మాట్లాడొద్దని ఆదేశించింది. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఏపీ ప్రభుత్వంపై సీఎం జగన్ పై ప్రజల్లో ద్వేషం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై రామకృష్ణను మదనపల్లెలో పోలీసులు అరెస్టు చేశారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : June 15, 2021 / 01:50 PM IST
    Follow us on