Telugu News » National » %e0%b0%9f%e0%b1%8d%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9f%e0%b0%b0%e0%b1%8d %e0%b0%95%e0%b1%81 %e0%b0%b0%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3 %e0%b0%95%e0%b0%b2%e0%b1%8d%e0%b0%aa%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a
ట్విటర్ కు రక్షణ కల్పించలేం.. హైకోర్టు
భారత నూనత ఐటీ చట్టాలను పాటించకుండా ఉండేందుకు ట్విటర్ కు రక్షణ కల్పించలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. నిబంధనలు ఉల్లంఘించే సామాజిక మాధ్యమాలపై చర్యలు తీసుకునే స్వేచ్చ కేంద్రానికి ఉందని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం రూపొందించిన నూతన నిబంధనలను ట్విటర్ పాటించడం లేదంటూ న్యాయవాది అమిత్ ఆచార్య దాఖలు చేసిన పిటిషన్ పై దిల్లీ హైకోర్టు నేడు విచారణ జరిపింది. కొత్త చట్టాలను అమలు చేయనందుకు కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుంటే మాత్రం తాము […]
భారత నూనత ఐటీ చట్టాలను పాటించకుండా ఉండేందుకు ట్విటర్ కు రక్షణ కల్పించలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. నిబంధనలు ఉల్లంఘించే సామాజిక మాధ్యమాలపై చర్యలు తీసుకునే స్వేచ్చ కేంద్రానికి ఉందని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం రూపొందించిన నూతన నిబంధనలను ట్విటర్ పాటించడం లేదంటూ న్యాయవాది అమిత్ ఆచార్య దాఖలు చేసిన పిటిషన్ పై దిల్లీ హైకోర్టు నేడు విచారణ జరిపింది. కొత్త చట్టాలను అమలు చేయనందుకు కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుంటే మాత్రం తాము ట్విటర్ కు ఎలాంటి రక్షణ కల్పించలేమని న్యాయస్థానం తెలిపింది.