Bank Jobs 2021: బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 15 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. డాటా ఇంజనీర్, డాటా సైంటిస్ట్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం. డిసెంబర్ 6వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి చివరి తేదీగా ఉండనుందని సమాచారం అందుతోంది. https://bankofbaroda.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
Also Read: సెంట్రల్ బ్యాంక్ లో ఉద్యోగ ఖాళీలు.. అర్హతలు, పూర్తి వివరాలు ఇవే!
25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ జాబ్స్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా https://bankofbaroda.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఈ ఉద్యోగ ఖాళీల కోసం యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్ కొరకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వనుంది. స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి ఈ ఉద్యోగ ఖాళీలకు ఫ్రీగా కోచింగ్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. https://tsbcstudycircle.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించవచ్చు.
28వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ జరగనుంది. నిరుద్యోగులు ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు,
Also Read: తిరుపతి ఐఐటీలో ఉద్యోగ ఖాళీలు.. నెలకు లక్ష రూపాయల వేతనంతో?
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Job vacancies in public sector bank with btech qualification with huge salary
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com