HomeఫోటోలుShama Sikander: షామా నీ అందం తట్టుకోవడం సులభమా.. భామా..? ఫోటోలుసినిమా ఫొటోలు Shama Sikander: షామా నీ అందం తట్టుకోవడం సులభమా.. భామా..? షామా సికిందర్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. By Swathi Chilukuri Wednesday, 12 March 2025, 17:45 PM FacebookXWhatsAppCopy URL Shama Sikander షామా సికిందర్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈ బ్యూటీ ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటుంది. తన టూ పీస్ ఫోటోలతో ఇన్ స్టాలో రచ్చ రచ్చ చేస్తుంటుంది. అందుకే అమ్మడి అందాలకు కుర్రకారు ఫిదా అవుతుంటారు. ఫోటోలు పోస్ట్ చేస్తే చాలు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. ‘ప్రేమ్ అగాన్’ సినిమాను చూశారా? ఈ సినిమాతోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ సినిమా తర్వాత మన్, ది డెడ్లీ పార్ట్, బస్తీ, దూమ్ ధడాకా, కాంట్రాక్ట్, సెక్సాహోలిక్ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ‘బైపాస్ రోడ్’ సినిమాలో చివరగా నటించింది. ఈ సినిమా కొన్ని సంవత్సరాల క్రితం రిలీజ్ అయింది. ఈ సినిమా తర్వాత పెద్దగా కనిపించలేదు షామా సికిందర్. కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. ఏది ఎలా ఉన్నా అరకొర సినిమాలు, అరకొర వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. TagsbollywoodShama SikanderShama Sikander Latest Photosshama sikander photosViral Photos Share FacebookXWhatsAppCopy URL Previous articleNCERT Recruitment 2025: 60 వేల జీతంతో ఉద్యోగం.. పరీక్ష లేకుండానే ఎంపిక.. ఇంటర్వ్యూ ఎప్పుడు జరుగుతుందో తెలుసా?Next articleRajamouli : రాజమౌళి-మహేష్ బాబు మూవీ ఎఫెక్ట్, అక్కడ హోటల్స్ ఫుల్, క్యూ కడుతున్న వందల మంది జనాలు! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Rambai Tejaswi Rao: రాంబాయి అందాలు చూడతరమా? ఏముంది సామీ..కుర్రాళ్ళు మెంటలెక్కిపోతున్నారు.. Nuveksha Photos : అందాల నువేక్ష.. చీరలో చూడతరమా? Bhagyashri Borse : ఒక్క హిట్ తో భాగ్యశ్రీ జాతకం మారిపోయింది.. రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది.. Hema Malini : వెండితెర పై హేమమాలిని బయోపిక్.. హీరోయిన్ గా నటించబోతున్నది ఎవరంటే.. Ranveer Singh: సోషల్ మీడియా కి ‘గుడ్ బై’ చెప్పేసిన ‘ధురంధర్’ హీరో రణవీర్ సింగ్.. కారణం ఏంటంటే.. Ram Charan And Pawan Kalyan: మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ లో రామ్ చరణ్.. అసలు కారణం ఏంటంటే.. Most Popular AI Ethics : ఇదేందయ్యా ఇదీ.. ‘ఏఐ’కి ఎథిక్స్ నేర్పిస్తున్నారా..? హిందూ సాధువుతో ఆంథ్రోపిక్ చర్చలు Smith Machcher : ఆస్పత్రిలో రియల్ హీరో స్మిత్ మచ్చర్.. కురుస్తున్న కోట్ల వర్షం Rashmika Mandanna: ‘రేయ్.. నీ అక్క’ అంటూ విజయ్ దేవరకొండ పై మండిపడ్డ రష్మిక! Junior NTR: ‘ఎవ్వరినీ వదిలిపెట్టను..మీ అంతు తేలుస్తా’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్! IND vs WI: వంద ఓవర్ల పాటు ఎదురు చూస్తే అవకాశం..సీన్ కట్ చేస్తే సెంచరీ.. Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ నుండి శ్రేష్టి అవుట్.. వెక్కి వెక్కి ఏడ్చిన రోహిత్! Bigg Boss 10 Telugu: చరణ్ చేతిలో ఓడిపోయిన రోహిత్.. పాపం పరువు పోయిందిగా! Smartphones buying guide 2026: 2026 లో స్మార్ట్ ఫోన్ కొనాలా? ఈ పది మిస్టేక్స్ చేస్తే డబ్బులు వేస్ట్ Nara Lokesh : నారా లోకేష్ లో అంత కాన్ఫిడెంట్స్ ఏంటి?