PPF: కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా ఒకటి. పీపీఎఫ్ స్కీమ్ లో ఎక్కువ కాలం డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఊహించని స్థాయిలో బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్లు మెచ్యూరిటీ సమయంలో ఏకంగా కోటి రూపాయల వరకు మెచ్యూరిటీ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఈ స్కీమ్ లో తక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ మొత్తం రాబడి సొంతమయ్యే అవకాశాలు ఉంటాయి. నెలకు గరిష్టంగా ఈ స్కీమ్ లో 12,500 రూపాయలు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ విధంగా సంవత్సరంలో గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు కాగా ఆ తర్వాత కూడా స్కీమ్ ను పొడిగించుకునే అవకాశాలు అయితే ఉంటాయి.
Also Read: నెలకు రూ.1500తో రూ.35 లక్షలు పొందే అవకాశం.. ఎలా అంటే?
ఎవరైతే ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తారో వాళ్లకు మంచి బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై 7.1 శాతం వరకు వడ్డీ ప్రయోజనాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సొంతంగా లేదా మైనర్ కు సంరక్షకుడిగా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులపై ప్రతి సంవత్సరం మార్చి నెల తర్వాత వడ్డీ రాబడి లభిస్తుంది.
ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి సెక్షన్ 80సీ ద్వారా పన్ను మినహాయింపు బెనిఫిట్స్ లభిస్తాయి. దీర్ఘకాలంలో మంచి రాబడిని పొందాలని భావించే వాళ్లకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఉత్తమమైన స్కీమ్ అని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో కోటి రూపాయలు పొందే అవకాశం ఉంటుంది.
Also Read: ఆదాయపు పన్నును సులువుగా ఆదా చేయడానికి పాటించాల్సిన పది చిట్కాలివే!
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Invest rs 12500 every month and earn up to rs 1crore after maturity
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com