https://oktelugu.com/

బహిరంగంగా వ్యాక్సిన్ వేసుకుంటా: బైడెన్

కరోనా వ్యాక్సిన్ పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ అందరికీ తప్పని సరేం కాదన్నారు. పౌరులంతా టీకా తీసుకోవాలన్న నిబంధనేమీ లేదన్నారు. అయితే కరోనా విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం అవసరమని తెలిపారు. అయితే ప్రజా సంక్షేమం కోసం తాను బహిరంగంగా వ్యాక్సిన్ వేసుకుంటానన్నారు. ప్రభుత్వం వ్యాక్సిన్ అందరికీ ఉచితంగా పంపిణీ చేస్తుందని, ఎలాంటి దుష్ప్రభవాలు తలెత్తినా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందన్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా జాగ్రత్తలు మరిచిపోవద్దన్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 5, 2020 / 10:07 AM IST
    Follow us on