చైనా, రష్యాల మధ్య బ్రిడ్జిపై ఇక రాకపోకలు..!

చైనాలోని హీలాంగ్‌ నదిపై నిర్మించిన బ్రిడ్జిపై రాకపోకలకు ప్రారంభం కానున్నాయి. ఈ బ్రిడ్జి చైనా, రష్యా దేశాలను కలుపుతుంది. 19 కిలోమీటర్ల పడవున్న ఈ వంతెన ఎక్కువ భాగం చైనాలోనే ఉంది. చైనా సరిహద్దు నగరమైన హీహెను, రష్యా నగరమైన బ్లాగొవెచెన్స్క్‌ నగరాల మధ్య నిర్మాణం అయింది. 2016లో దీని నిర్మాణం చేపట్టగా 2019 చివరి నాటికి పూర్తయింది. వంతెన నిర్మాణానికి మొత్తం ఖర్చు 247 కోట్లు యువన్లు. ఈ వంతెనతో ఇరు దేశాల మధ్య దూరం […]

Written By: NARESH, Updated On : September 28, 2020 9:07 am

bridge

Follow us on

చైనాలోని హీలాంగ్‌ నదిపై నిర్మించిన బ్రిడ్జిపై రాకపోకలకు ప్రారంభం కానున్నాయి. ఈ బ్రిడ్జి చైనా, రష్యా దేశాలను కలుపుతుంది. 19 కిలోమీటర్ల పడవున్న ఈ వంతెన ఎక్కువ భాగం చైనాలోనే ఉంది. చైనా సరిహద్దు నగరమైన హీహెను, రష్యా నగరమైన బ్లాగొవెచెన్స్క్‌ నగరాల మధ్య నిర్మాణం అయింది. 2016లో దీని నిర్మాణం చేపట్టగా 2019 చివరి నాటికి పూర్తయింది. వంతెన నిర్మాణానికి మొత్తం ఖర్చు 247 కోట్లు యువన్లు. ఈ వంతెనతో ఇరు దేశాల మధ్య దూరం తగ్గడంతో పాటు వ్యాపారా రవాణాకు ఎంతో అనుకూలంగా ఉంటుందని ఇరు దేశాల వ్యాపారులు భావిస్తున్నారు.